Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

జాతీయ స్థాయి కథల పోటీల్లో కోదాడ విద్యార్థి ప్రతిభ ‘దోస్త్’ కథకు జాతీయ స్థాయిలో గుర్తింపు

Updated : 31 Oct 2026 07:02 IST
As Preferred Source 1 min read
జాతీయ స్థాయి కథల పోటీల్లో కోదాడ విద్యార్థి ప్రతిభ ‘దోస్త్’ కథకు జాతీయ స్థాయిలో గుర్తింపు

జాతీయ స్థాయి కథా రచన పోటీల్లో కోదాడ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థి జింకల యశ్వంత్ ప్రతిభ కనబరిచాడు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌కు చెందిన బాలచెలిమి మాసపత్రిక దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన కథల పోటీల్లో యశ్వంత్ రాసిన ‘దోస్త్’ కథ ఎంపికైంది.ఈ పోటీలకు దేశవ్యాప్తంగా మొత్తం 252 కథలు అందగా, వాటిలో యశ్వంత్ రచనకు చోటు దక్కడం విశేషం. చిన్న వయసులోనే కథా రచనపై ఆసక్తి కనబరిచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు,తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

జాతీయ స్థాయి కథల పోటీల్లో కోదాడ విద్యార్థి ప్రతిభ ‘దోస్త్’ కథకు జాతీయ స్థాయిలో గుర్తింపు

Article Image

జాతీయ స్థాయి కథా రచన పోటీల్లో కోదాడ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థి జింకల యశ్వంత్ ప్రతిభ కనబరిచాడు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌కు చెందిన బాలచెలిమి మాసపత్రిక దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన కథల పోటీల్లో యశ్వంత్ రాసిన ‘దోస్త్’ కథ ఎంపికైంది.ఈ పోటీలకు దేశవ్యాప్తంగా మొత్తం 252 కథలు అందగా, వాటిలో యశ్వంత్ రచనకు చోటు దక్కడం విశేషం. చిన్న వయసులోనే కథా రచనపై ఆసక్తి కనబరిచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు,తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి