Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

ఇందిరమ్మ కాలనీలో సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన… తక్షణ పరిష్కారానికి హామీ ఇచ్చిన సర్పంచ్ శ్యామల శేఖర్

31-12-2025 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇందిరమ్మ కాలనీలో సమస్యలపై సర్పంచ్ శ్యామల

కట్టంగూర్ స్థానికం ప్రతినిధి

కట్టంగూర్ మండల కేంద్రంలోని 7వ వార్డు ఇందిరమ్మ కాలనీలో గ్రామ సర్పంచ్ శ్యామల శేఖర్ శుక్రవారం ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాలనీ అంతటా తిరుగుతూ స్థానికులు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. బజార్లు, నివాస ప్రాంతాలను సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిపై ప్రజలతో విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కాలనీలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, అవసరమైన అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. కాలనీ అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని కోరారు.

Sthanikam

ఇందిరమ్మ కాలనీలో సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన… తక్షణ పరిష్కారానికి హామీ ఇచ్చిన సర్పంచ్ శ్యామల శేఖర్

Article Image

ఇందిరమ్మ కాలనీలో సమస్యలపై సర్పంచ్ శ్యామల

కట్టంగూర్ స్థానికం ప్రతినిధి

కట్టంగూర్ మండల కేంద్రంలోని 7వ వార్డు ఇందిరమ్మ కాలనీలో గ్రామ సర్పంచ్ శ్యామల శేఖర్ శుక్రవారం ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాలనీ అంతటా తిరుగుతూ స్థానికులు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. బజార్లు, నివాస ప్రాంతాలను సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిపై ప్రజలతో విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కాలనీలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, అవసరమైన అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. కాలనీ అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News