Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని పరిశీలన చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ సువర్ణ కృష్ణ

Updated : 23 Nov 2026 17:00 IST
As Preferred Source 1 min read
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని పరిశీలన చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ సువర్ణ కృష్ణ

భువనగిరి పట్టణ కేంద్ర పరిధిలో హన్మాపూర్ గ్రామం లో

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో భువనగిరి నియోజవర్గం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ బీమా (500000) పథకం ను సర్పంచ్ నాగపూరి సువర్ణ కృష్ణ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రాపాక కృష్ణ యాదవ్,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం గొప్ప నిర్ణయం అని ఈ పథకం ఉద్దేశం కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించి 500000 లక్షల రూపాయలు జీవిత భీమా పరిహారం అందించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత పతాకం ప్రధాన ఉద్దేశమని అన్నారు.భీమా జీవితానికి భీమా అని, ఈ పథకాన్ని రేషన్ కార్డు ఉన్న కుటుంబ సభ్యులు అందరూ వర్తింపచేసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇట్టి కార్యక్రంలో గ్రామ సెక్రెటరీ సుప్రజ, కారోబార్ రాము. గ్రామ పెద్దలు బండి మల్లేష్ యాదవ్, ముడుగుల ఎల్లయ్య, పిట్టల రాజశేఖర్ పాల్గొనడం జరిగింది.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి