Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:40 AM

ఈ నెల 20న కొత్త సర్పంచ్ల బాధ్యతల స్వీకారం

ఈ నెల 20న కొత్త సర్పంచ్ల బాధ్యతల స్వీకారం

ఈ నెల 20న కొత్త సర్పంచ్ల బాధ్యతల స్వీకారం
14-12-2025 183 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త సర్పంచ్లు ఈ నెల 20న అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు అందరూ ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసేలా ప్రభుత్వం అపాయింట్మెంట్ డేను ఖరారు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఆ రోజు నుంచే రాష్ట్రంలోని 12,700 గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. సర్పంచులు బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో గ్రామపంచాయతీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్లు సమాచారం.

Sthanikam

ఈ నెల 20న కొత్త సర్పంచ్ల బాధ్యతల స్వీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News