Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:00 PM

‘హెల్తీ హోమ్ ప్రొడక్ట్స్’ షాప్ ను ​ప్రారంభించిన చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ​

01-05-2026 145 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పట్టణ పరిధిలో రామాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ‘YSC హెల్తీ హోమ్ ప్రొడక్ట్స్’ హోల్‌సేల్, రిటైల్ కేంద్రాన్ని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. స్థానిక చిన్నకొండూర్ రోడ్డులో యాదాద్రి శివ చరణ్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు.​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ..ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులు,గృహోపకరణాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.స్థానికంగా ఇటువంటి వ్యాపార సంస్థలు రావడం వల్ల వినియోగదారులకు నాణ్యమైన సరుకులు తక్కువ ధరకే లభిస్తాయని అన్నారు. నూతన సంస్థ యజమాని శివ చరణ్‌కు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పాక చిరంజీవి, ఎస్.కె. జానీ బాబు, శివ, వెంకట్, శివాజీ, షాపు యజమాని ఐతరాజు అశోక్ స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాణ్యమైన కారం, పసుపు, మసాలాలు, పచ్చళ్లు, క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఒకే చోట లభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

‘హెల్తీ హోమ్ ప్రొడక్ట్స్’ షాప్ ను ​ప్రారంభించిన చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ​

Article Image

చౌటుప్పల్ పట్టణ పరిధిలో రామాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ‘YSC హెల్తీ హోమ్ ప్రొడక్ట్స్’ హోల్‌సేల్, రిటైల్ కేంద్రాన్ని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. స్థానిక చిన్నకొండూర్ రోడ్డులో యాదాద్రి శివ చరణ్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు.​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ..ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులు,గృహోపకరణాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.స్థానికంగా ఇటువంటి వ్యాపార సంస్థలు రావడం వల్ల వినియోగదారులకు నాణ్యమైన సరుకులు తక్కువ ధరకే లభిస్తాయని అన్నారు. నూతన సంస్థ యజమాని శివ చరణ్‌కు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పాక చిరంజీవి, ఎస్.కె. జానీ బాబు, శివ, వెంకట్, శివాజీ, షాపు యజమాని ఐతరాజు అశోక్ స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాణ్యమైన కారం, పసుపు, మసాలాలు, పచ్చళ్లు, క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఒకే చోట లభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News