Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

హైవే పక్కన చిరు వ్యాపారులు కష్టాలు… పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యేకు విన్నపం

09-03-2026 185 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఐ ఎన్ టి యు సి మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్

చౌటుప్పల్ పట్టణంలో హైవేకు ఇరుప్రక్కల తోపుడు బండ్లపై చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద కుటుంబాలు తమ సమస్యలను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యేను వేడుకుంటున్నాయి. ఈ వ్యాపారాల ద్వారానే తమ కుటుంబాలనుపోషించుకుంటున్నామని, ఇదే తమకు ప్రధాన జీవనాధారమని వారు తెలిపారు.పేదల పెన్నిధిగా, ఎల్లప్పుడూ పేదల అభివృద్ధి కోసం కృషి చేసే నాయకుడు మా ఎమ్మెల్యేగా ఉండటం తమ అదృష్టమని చిరు వ్యాపారులు పేర్కొన్నారు. చౌటుప్పల్ ప్రజలకు ఎమ్మెల్యే పై అపారమైన అభిమానముందని, మీరే తమకు ధైర్యమని అన్నారు.హైవే పక్కన తోపుడు బండ్లపై చిన్న వ్యాపారాలు నిర్వహిస్తూ రోజువారీ జీవనాన్ని సాగిస్తున్నామని, ఇటీవల ఎదురవుతున్న సమస్యల కారణంగా తమ జీవనోపాధి సంక్షోభంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే ఒకసారి తమ పరిస్థితిని గమనించి, తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

Sthanikam

హైవే పక్కన చిరు వ్యాపారులు కష్టాలు… పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యేకు విన్నపం

Article Image

ఐ ఎన్ టి యు సి మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్

చౌటుప్పల్ పట్టణంలో హైవేకు ఇరుప్రక్కల తోపుడు బండ్లపై చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద కుటుంబాలు తమ సమస్యలను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యేను వేడుకుంటున్నాయి. ఈ వ్యాపారాల ద్వారానే తమ కుటుంబాలనుపోషించుకుంటున్నామని, ఇదే తమకు ప్రధాన జీవనాధారమని వారు తెలిపారు.పేదల పెన్నిధిగా, ఎల్లప్పుడూ పేదల అభివృద్ధి కోసం కృషి చేసే నాయకుడు మా ఎమ్మెల్యేగా ఉండటం తమ అదృష్టమని చిరు వ్యాపారులు పేర్కొన్నారు. చౌటుప్పల్ ప్రజలకు ఎమ్మెల్యే పై అపారమైన అభిమానముందని, మీరే తమకు ధైర్యమని అన్నారు.హైవే పక్కన తోపుడు బండ్లపై చిన్న వ్యాపారాలు నిర్వహిస్తూ రోజువారీ జీవనాన్ని సాగిస్తున్నామని, ఇటీవల ఎదురవుతున్న సమస్యల కారణంగా తమ జీవనోపాధి సంక్షోభంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే ఒకసారి తమ పరిస్థితిని గమనించి, తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News