Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:22 PM

గొట్టిపర్తి లో పూలే విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ

గొట్టిపర్తి లో పూలే విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ

గొట్టిపర్తి లో పూలే విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ
11-03-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో బుధవారం నాడు అరుంధతి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్టకు బాబు జగన్ జీవన్ రావు ల కు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... సమాజానికి పులే చేసిన సేవలను కొనియాడారు, వారి ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ విగ్రహ ఏర్పాటుకు చొరవ చొప్పున యువతను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, అరుంధతి యువజన సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తి లో పూలే విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో బుధవారం నాడు అరుంధతి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్టకు బాబు జగన్ జీవన్ రావు ల కు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... సమాజానికి పులే చేసిన సేవలను కొనియాడారు, వారి ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ విగ్రహ ఏర్పాటుకు చొరవ చొప్పున యువతను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, అరుంధతి యువజన సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News