Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:22 PM

గొట్టిపర్తి లో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

గొట్టిపర్తి లో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

గొట్టిపర్తి లో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం
15-02-2026 330 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో ఆదివారం నాడు గ్రామ శివాలయంలో ఆలయ అర్చకులు త్యాగరాజ శర్మ, సతీష్ శర్మ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కళ్యాణ మహోత్సవానికిఆలయ పూజారులు వేద మంత్రాలతో ఈ కళ్యాణం నిర్వహించారు. గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో ఈ కళ్యాణ మహోత్సవానికి పాల్గొని, ఈ మహా శివరాత్రి పర్వదినాన రైతులు పాడిపంటలతో సిరి సంపదలతో ఉండాలని, పెళ్లి కాని వారు పెళ్లి అవ్వాలని , పెళ్లి అయిన మహిళలు సంతాన కలగాలని శివుని వేడుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తి లో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో ఆదివారం నాడు గ్రామ శివాలయంలో ఆలయ అర్చకులు త్యాగరాజ శర్మ, సతీష్ శర్మ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కళ్యాణ మహోత్సవానికిఆలయ పూజారులు వేద మంత్రాలతో ఈ కళ్యాణం నిర్వహించారు. గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో ఈ కళ్యాణ మహోత్సవానికి పాల్గొని, ఈ మహా శివరాత్రి పర్వదినాన రైతులు పాడిపంటలతో సిరి సంపదలతో ఉండాలని, పెళ్లి కాని వారు పెళ్లి అవ్వాలని , పెళ్లి అయిన మహిళలు సంతాన కలగాలని శివుని వేడుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News