Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

ఘనంగా జర్నలిస్ట్ జగదీశ్వర్ జన్మదిన వేడుకలు

ఘనంగా జర్నలిస్ట్ జగదీశ్వర్ జన్మదిన వేడుకలు

ఘనంగా జర్నలిస్ట్ జగదీశ్వర్ జన్మదిన వేడుకలు
14-03-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణా జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు షానూర్

భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టానికి చెందిన సీనియర్ జర్నలిస్టు బండారు జగదీశ్వర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా జర్నలిస్టు జగదీశ్వర్ ని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.వారితోపాటు జర్నలిస్టులు లక్ష్మీనారాయణ,శ్రీనివాస్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా జర్నలిస్ట్ జగదీశ్వర్ జన్మదిన వేడుకలు

Article Image

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణా జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు షానూర్

భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టానికి చెందిన సీనియర్ జర్నలిస్టు బండారు జగదీశ్వర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా జర్నలిస్టు జగదీశ్వర్ ని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.వారితోపాటు జర్నలిస్టులు లక్ష్మీనారాయణ,శ్రీనివాస్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News