Sthanikam - Truth Matters
Logo

ఘనంగా గోలి మల్లేష్ జన్మదిన వేడుకలు

Updated : 19 Oct 2026 21:16 IST
As Preferred Source 1 min read
ఘనంగా గోలి మల్లేష్ జన్మదిన వేడుకలు

చిట్యాల: మండలంలోని వెలిమినేడు గ్రామానికి చెందిన గోలి మల్లేష్ జన్మదిన వేడుకలను రజక సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. వెలిమినేడు రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య ఆధ్వర్యంలో మల్లేష్‌తో కేక్‌ కట్‌ చేయించి, శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పగిళ్ల యాదయ్య, గోలి నరసింహ, గోలి గణేష్, గోలి మహేష్, గోలి నరేష్ రజక, గోలి నరేష్, గోలి సాయికిరణ్, గోలి మచ్చగిరితో పాటు గ్రామ నాయకులు ఆరూరి రాజు, చిరగోని గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా గోలి మల్లేష్ జన్మదిన వేడుకలు

Article Image

చిట్యాల: మండలంలోని వెలిమినేడు గ్రామానికి చెందిన గోలి మల్లేష్ జన్మదిన వేడుకలను రజక సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. వెలిమినేడు రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య ఆధ్వర్యంలో మల్లేష్‌తో కేక్‌ కట్‌ చేయించి, శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పగిళ్ల యాదయ్య, గోలి నరసింహ, గోలి గణేష్, గోలి మహేష్, గోలి నరేష్ రజక, గోలి నరేష్, గోలి సాయికిరణ్, గోలి మచ్చగిరితో పాటు గ్రామ నాయకులు ఆరూరి రాజు, చిరగోని గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి