Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు - మగ్దుంపల్లి గ్రామ సర్పంచ్ సిగ నరేష్

Updated : 14 Apr 2026 19:57 IST
As Preferred Source 1 min read
ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు - మగ్దుంపల్లి గ్రామ సర్పంచ్ సిగ నరేష్

అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవంలో భాగంగా మగ్దుంపల్లి గ్రామ సర్పంచ్ సిగ నరేష్,పంచాయతీ కార్యదర్శి శైలజ పాలకవర్గం,ఉపసర్పంచ్ శెట్టి సోని మల్లేష్,గోరుకంటి శంకర్,ఎంజాల వెంకటేష్,బండారు సురేష్,వడ్లకొండ బాలకృష్ణ మరియు బండారు శ్రీరాములు,బండారు బాలకృష్ణ,బండారు రాజు,బండారు శ్రవణ్, పెరుమాండ్ల బాలరాజు,బండారు లింగస్వామి,బండారు భరత్,అబ్దుల్లాపురం బాలనరసింహ,అబ్దుల్లాపురం శ్రీనివాస్,అబ్దుల్లాపురం పాండయ్య,కాశపక నరేందర్,అబ్దుల్లాపురం మోహన్, పెరుమండ్ల నాగార్జున,డప్పు భరత్ బొడ్డు చంద్రశేఖర్,బొడ్డు ప్రేమ్ సాగర్,డప్పు బాలకిషన్,పెరుమండ్ల శివ అబ్దుల్లాపురం వేణు అందరూ కలిసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రాపటానికి పూల మల వేసి నివాళులు అర్పించారు.

Sthanikam

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి