Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:43 PM

ఘనంగా 99టీవీ క్యాలండర్ ఆవిష్కరణ

ఘనంగా 99టీవీ క్యాలండర్ ఆవిష్కరణ

ఘనంగా 99టీవీ క్యాలండర్ ఆవిష్కరణ
January 02, 2026 08:42 PM 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

అందోల్, స్థానికం ప్రతినిధి:

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లో 99టీవీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. అందోల్ నియోజక వర్గానికి సంబందించిన వివిధ పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చౌటకూరు గ్రామ సర్పంచ్ పార్కల రాంరెడ్డి మరియు మాసన్ పల్లి గ్రామ సర్పంచ్ బంటు సత్యనారాయణ, మాసన్ పల్లి శివారులో గల పెద్దమ్మ తల్లి దేవాలయ చైర్మన్ నారాయణ ముదిరాజ్ చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఉన్నటువంటి సమస్యలను ఎత్తిచూపడంలో మీడియా ముందుంటుందని సమాజానికి ఫోర్త్ పిల్లర్ లా మీడియా పని చేస్తుందని, 99టీవీ వీక్షకులకు యాజమాన్యానికి ఆందోల్ నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News