Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:20 AM

గెలిచిన సర్పంచులు వీరే..

గెలిచిన సర్పంచులు వీరే..

గెలిచిన సర్పంచులు వీరే..
12-12-2025 504 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నల్లగొండ: చిట్యాల మండలంలోని 18 గ్రామపంచాయతీ ఎన్నికల్లో గురువారం ఎన్నికల అనంతరం గెలిచిన సర్పంచ్ అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు.

పెద్దకాపర్తిలో కాట వెంకటేశం (కాంగ్రెస్),
చిన్నకాపర్తిలో ఆవుల సుందర్ యాదవ్ (కాంగ్రెస్),
వనిపాకలలో కొన్రెడ్డి మహిపాల్ రెడ్డి (కాంగ్రెస్),
బొంగోని చెరువు గ్రామంలో కట్ట ఆశయ్య (కాంగ్రెస్)
వట్టిమర్తిలో మేడి శ్రీలత (కాంగ్రెస్),
నేరడలో మిరియాల వెంకటేశం (కాంగ్రెస్),
సుంకెనపల్లిలో ఆవుల సునీత (కాంగ్రెస్),
ఎలికట్టేలో సాగర్ల యాదమ్మ (కాంగ్రెస్),
పిట్టంపల్లిలో అందే అండాలు (కాంగ్రెస్),
ఉరుమడ్లలో సాగర్ల భానుశ్రీ (కాంగ్రెస్),
ఆరెగూడెంలో నాగంపల్లి శ్యాంసుందర్ (కాంగ్రెస్ రెబల్) విజయం సాధించారు.
ఏపూరులో పాలెం మహేష్ (బీఆర్ఎస్),
వేంబావిలో గుణగంటి అలివేలు( బీఆర్ఎస్)
పేరేపల్లిలో రూపని సోనియా( బిఆర్ఎస్),
బోయగుబ్బలో రేగులగడ్డ స్వామి( బిఆర్ఎస్),
గుండ్రంపల్లిలో బత్తుల లక్ష్మీ ప్రసన్న ( బీఆర్ఎస్),
వెల్మినేడులో బొంతల చంద్రారెడ్డి (సిపిఎం)
సర్పంచ్ అభ్యర్థులుగా ఘన విజయాన్ని సాధించారు.
Sthanikam

గెలిచిన సర్పంచులు వీరే..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News