Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

గడసందుల మన్నెమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన నర్సింహా యాదవ్

Updated : 19 Nov 2026 16:42 IST
As Preferred Source 1 min read
గడసందుల మన్నెమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన నర్సింహా యాదవ్


భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామానికి చెందిన గడసందుల మన్నేమ్మ భర్త గడసందుల బిక్షపతి అనారోగ్యంతో ఇటీవలనే మృతిచెందగా, వారి కుటుంబానికి *భగత్ యూత్ మాజీ అధ్యక్షులు భూషబోయిన నరసింహ యాదవ్5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ లు సాయి రెడ్డి పోసిరెడ్డి, పాక వెంకటేశ్ యాదవ్, వార్డ్ మెంబర్లు రాగిరి బాలరాజు గౌడ్, గ్రామ పెద్దలు ఏలిమినేటి పాపి రేడ్డి, చిర్క సుదర్శన్ రెడ్డి, గడసందుల సత్తయ్య, గడసాందుల కృష్ణ, పాక మహేష్ యాదవ్, గుండు సాయి రేడ్డి, మద నరేష్ గౌడ్, సయ్యద్ అన్వర్, కుటుంబ సభ్యులు గసందుల గణేష్, బంధువులు పాల్గొన్నారు.

Sthanikam

గడసందుల మన్నెమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన నర్సింహా యాదవ్

Article Image


భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామానికి చెందిన గడసందుల మన్నేమ్మ భర్త గడసందుల బిక్షపతి అనారోగ్యంతో ఇటీవలనే మృతిచెందగా, వారి కుటుంబానికి *భగత్ యూత్ మాజీ అధ్యక్షులు భూషబోయిన నరసింహ యాదవ్5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ లు సాయి రెడ్డి పోసిరెడ్డి, పాక వెంకటేశ్ యాదవ్, వార్డ్ మెంబర్లు రాగిరి బాలరాజు గౌడ్, గ్రామ పెద్దలు ఏలిమినేటి పాపి రేడ్డి, చిర్క సుదర్శన్ రెడ్డి, గడసందుల సత్తయ్య, గడసాందుల కృష్ణ, పాక మహేష్ యాదవ్, గుండు సాయి రేడ్డి, మద నరేష్ గౌడ్, సయ్యద్ అన్వర్, కుటుంబ సభ్యులు గసందుల గణేష్, బంధువులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి