Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:17 PM

ఎస్సీలకు ఉపాధి పథకాలు.. మార్చి 24లోపు ఆన్‌లైన్ దరఖాస్తులు

17-03-2026 256 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

జిల్లా కలెక్టర్ సూచనల మేరకు జిల్లా షెడ్యూలు కులముల సేవ సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి గాను ఎస్సీ వర్గాలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు వివిధ ఉపాధి పథకాలు అందుబాటులోకి తెచ్చారు.ఈ పథకాలలో భాగంగా సబ్సిడీపై విద్యుత్ ద్విచక్ర వాహనాలు, విద్యుత్ మూడు చక్రాల వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంప్ సెట్లు, అలాగే వ్యవసాయానికి సంబంధించిన పరికరాలుఅందజేయనున్నారు.అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను https://tgobss.chg.gov.in⁠� వెబ్‌సైట్‌లో మార్చి 17 నుండి మార్చి 24, 2026 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు.ఆన్‌లైన్‌లో OBMMS ద్వారా పూర్తి చేసిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని సూచించారు.అర్హులైన ఎస్సీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Sthanikam

ఎస్సీలకు ఉపాధి పథకాలు.. మార్చి 24లోపు ఆన్‌లైన్ దరఖాస్తులు

Article Image

జిల్లా కలెక్టర్ సూచనల మేరకు జిల్లా షెడ్యూలు కులముల సేవ సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి గాను ఎస్సీ వర్గాలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు వివిధ ఉపాధి పథకాలు అందుబాటులోకి తెచ్చారు.ఈ పథకాలలో భాగంగా సబ్సిడీపై విద్యుత్ ద్విచక్ర వాహనాలు, విద్యుత్ మూడు చక్రాల వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంప్ సెట్లు, అలాగే వ్యవసాయానికి సంబంధించిన పరికరాలుఅందజేయనున్నారు.అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను https://tgobss.chg.gov.in⁠� వెబ్‌సైట్‌లో మార్చి 17 నుండి మార్చి 24, 2026 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు.ఆన్‌లైన్‌లో OBMMS ద్వారా పూర్తి చేసిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని సూచించారు.అర్హులైన ఎస్సీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News