Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:26 PM

ఎమ్మెల్యే సహకారంతో ఎల్ఈడి వీధిలైట్లు

ఎమ్మెల్యే సహకారంతో ఎల్ఈడి వీధిలైట్లు

 ఎమ్మెల్యే సహకారంతో ఎల్ఈడి వీధిలైట్లు
19-02-2026 140 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

సర్పంచ్ సరళ చంద్రయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థన్ నారాయణపురం మండలం వావిళ్ళపల్లి గ్రామపంచాయతీలో వీధిలైట్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి సర్పంచ్ సరల చంద్రయ్య తీసుకెళ్లగా ఇట్టి సమస్యను వెంటనే పరిష్కరించి దానికి సంబంధించిన బడ్జెట్ మంజూరు చేయించి వీధిలైట్లను ఇప్పించడం జరిగింది గ్రామంలోని ప్రధాన వీధులు కాలనీలలో లైట్లు ఏర్పాటు చేయడంతో రాత్రి వేళల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి ఈ సందర్భంగా సర్పంచ్ సరళ మాట్లాడుతూ గ్రామ ప్రజల భద్రత, సౌకర్యం దృస్ట్యా ఈ లైట్లు ఏర్పాటు చేశామని రాత్రి వేళల్లో మహిళలు, వృద్ధులు సురక్షితంగా గమ్యం చేరేందుకు ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారుఈ సహకారం అందించిన ఎమ్మెల్యేకు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఎమ్మెల్యే సహకారంతో ఎల్ఈడి వీధిలైట్లు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News