Sthanikam - Truth Matters
Logo

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో యువజన కాంగ్రెస్ నేత జన్మదిన వేడుకలు

Updated : 19 Oct 2026 12:39 IST
As Preferred Source 1 min read
ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో యువజన కాంగ్రెస్ నేత జన్మదిన వేడుకలు

నిదానపల్లి: నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిదానపల్లి యూత్ కాంగ్రెస్ సెక్రటరీ, యువజన కాంగ్రెస్ నాయకుడు కొండ వెంకటేష్ గౌడ్ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ గుత్తా నరసింహారెడ్డి సహకారంతో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని వెంకటేష్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కొడతం మల్లేశం, బొడ్డుపల్లి గణేష్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కడారి రాజశేఖర్, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి బొడ్డుపల్లి మహేష్ తదితరులు పాల్గొని వెంకటేష్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో యువజన కాంగ్రెస్ నేత జన్మదిన వేడుకలు

Article Image

నిదానపల్లి: నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిదానపల్లి యూత్ కాంగ్రెస్ సెక్రటరీ, యువజన కాంగ్రెస్ నాయకుడు కొండ వెంకటేష్ గౌడ్ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ గుత్తా నరసింహారెడ్డి సహకారంతో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని వెంకటేష్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కొడతం మల్లేశం, బొడ్డుపల్లి గణేష్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కడారి రాజశేఖర్, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి బొడ్డుపల్లి మహేష్ తదితరులు పాల్గొని వెంకటేష్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి