Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను కలిసిన కాంగ్రెస్ నాయకుడు మధు గౌడ్

Updated : 21 Oct 2026 13:43 IST
As Preferred Source 1 min read
ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను కలిసిన కాంగ్రెస్ నాయకుడు మధు గౌడ్

యాదగిరిగుట్ట టౌన్‌ / అక్టోబర్ 21: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పచ్చిమట్ల మధు గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా విజయదశమి పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం నింపాలని మధు గౌడ్ ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఆనందంగా పండుగను జరుపుకోవాలని కోరుకున్నారు.

Sthanikam

ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను కలిసిన కాంగ్రెస్ నాయకుడు మధు గౌడ్

Article Image

యాదగిరిగుట్ట టౌన్‌ / అక్టోబర్ 21: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పచ్చిమట్ల మధు గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా విజయదశమి పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం నింపాలని మధు గౌడ్ ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఆనందంగా పండుగను జరుపుకోవాలని కోరుకున్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి