Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / మేడ్చెల్ మల్కాజ్‌గిరి

ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి గెలిపిద్దాం: మెదక్ ఎమ్మెల్యే రోహిత్

Updated : 17 Oct 2026 19:00 IST
As Preferred Source 1 min read
ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి గెలిపిద్దాం: మెదక్ ఎమ్మెల్యే రోహిత్

హైదరాబాద్, రంగారెడ్డి , మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి ని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరం కష్టపడి పని చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి ,మహబూబ్ నగర్ పట్టభద్రుల మల్కాజిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తెలిపారు. హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్,పట్టభద్రుల మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఈస్ట్ ఆనంద్ బాగ్ మైనంపల్లి క్యాంప్ ఆఫీస్ లో శనివారం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టభద్రుల ఎన్నికల మల్కాజిగిరి నియోజకవర్గ ఇన్చార్జి మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు సామ రామ్మోహన్ రెడ్డి ని గెలిపిస్తాయని నవంబర్ 6 వరకు పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త నాయకుడు నమోదు చేపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి లక్ష్మీకాంత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్,రాజ్ జితేంద్రనాథ్, ఏకే మురుగేష్, బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, నాయకులు బికే శ్రీనివాస్, జి ఎన్ వి సతీష్ కుమార్,ఉపేందర్ రెడ్డి, పిట్టల శ్రీనివాస్, సంతోష్ రాందాస్, పార్టీ డివిజన్ అధ్యక్షులు జీడి సంపత్ గౌడ్, వినోద్ యాదవ్, వైనాలా ప్రవీణ్, పిట్టల నాగరాజు, మంద భాస్కర్, రొట్టెల ధరణ్ కుమార్, యూసుఫ్, రాఘవన్, లక్ష్మి, కపిలేశ్వర్, రామచందర్, జీడి చరణ్ జిత్ గౌడ్, ఆశా, సుమలత,ఇందిరా ప్రియదర్శిని, శారద, పుష్పలత ,కనకలక్ష్మి, సుమలత యాదవ్, జీవన్ రెడ్డి,చెన్నారెడ్డి, బాలరాజు యాదవ్, మోహన్ రాజ్, పార్థసారథి, నరేష్, బుజ్జన్న, చుంకు శ్రీనివాస్, బాబు, సత్యనారాయణ, శ్రీరాములు యాదవ్, వెంకన్న, ఇస్తారి, కుట్టి శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి గెలిపిద్దాం: మెదక్ ఎమ్మెల్యే రోహిత్

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి