Sthanikam - Truth Matters
Logo

ఎల్‌నినో ప్రభావం.. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి.

Updated : 02 Nov 2026 18:10 IST
As Preferred Source 1 min read
ఎల్‌నినో ప్రభావం.. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి.

రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన.


కేతు బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం చిట్యాల మండల ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు ఆధునిక సాగు పద్ధతులు, శాస్త్రీయ సూచనలు పాటించాలని సూచించారు.అలాగే రానున్న వ్యవసాయ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉన్నందున వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని వ్యవసాయ అధికారి రైతులకు సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవడం ద్వారా నష్టాలను నివారించడంతో పాటు మెరుగైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. రైతులు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని కోరారు.

Sthanikam

ఎల్‌నినో ప్రభావం.. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి.

Article Image

రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన.


కేతు బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం చిట్యాల మండల ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు ఆధునిక సాగు పద్ధతులు, శాస్త్రీయ సూచనలు పాటించాలని సూచించారు.అలాగే రానున్న వ్యవసాయ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉన్నందున వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని వ్యవసాయ అధికారి రైతులకు సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవడం ద్వారా నష్టాలను నివారించడంతో పాటు మెరుగైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. రైతులు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి