Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో కోదాడ విద్యార్థుల విజయభేరి

Updated : 02 Nov 2026 20:00 IST
As Preferred Source 1 min read
జాతీయ స్థాయి కరాటే పోటీల్లో కోదాడ విద్యార్థుల విజయభేరి

ఖమ్మంలో నిర్వహించిన 32వ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌లో కోదాడకు చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.మొత్తం 15 పతకాలను సాధించి విజయకేతనం ఎగురవేశారు. సుమన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే-డో అకాడమీ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో కోదాడ విద్యార్థులు 9 బంగారు, 5 వెండి, ఒక కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు.ఈ విషయాన్ని కరాటే మాస్టర్ కొండపల్లి క్రాంతికుమార్ సోమవారం వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరాటే కేవలం క్రీడ మాత్రమే కాదని, ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కరాటే సాధన ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంపొందుతాయని పేర్కొన్నారు.

Sthanikam

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో కోదాడ విద్యార్థుల విజయభేరి

Article Image

ఖమ్మంలో నిర్వహించిన 32వ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌లో కోదాడకు చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.మొత్తం 15 పతకాలను సాధించి విజయకేతనం ఎగురవేశారు. సుమన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే-డో అకాడమీ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో కోదాడ విద్యార్థులు 9 బంగారు, 5 వెండి, ఒక కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు.ఈ విషయాన్ని కరాటే మాస్టర్ కొండపల్లి క్రాంతికుమార్ సోమవారం వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరాటే కేవలం క్రీడ మాత్రమే కాదని, ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కరాటే సాధన ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంపొందుతాయని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి