Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:59 AM

ఎల్బీనగర్‌లో దూగుంట్ల శ్రీధర్ జన్మదిన వేడుకలు ఘనంగా

17-03-2026 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఎల్బీనగర్ బిసి న్యాయవాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ దూగుంట్ల శ్రీధర్ జన్మదిన వేడుకలు ఎక్సెల్ విద్యాసంస్థల అధినేత దూగుంట్ల నరేష్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సిక్కుల బిక్షమయ్య, దుగ్యాల తేజ, సినీ ప్రముఖులు గుడిగుంట్ల మహేష్, మల్లెపాక యాదగిరి, కొమ్మగాని సైదులు గౌడ్, గొట్టేటి కుమారస్వామి, కిరణ్ జెట్టి, రెబ్బలపల్లి అనిల్, తీగల సందీప్ తదితరులు పాల్గొని దూగుంట్ల శ్రీధర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సమాజ సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Sthanikam

ఎల్బీనగర్‌లో దూగుంట్ల శ్రీధర్ జన్మదిన వేడుకలు ఘనంగా

Article Image

ఎల్బీనగర్ బిసి న్యాయవాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ దూగుంట్ల శ్రీధర్ జన్మదిన వేడుకలు ఎక్సెల్ విద్యాసంస్థల అధినేత దూగుంట్ల నరేష్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సిక్కుల బిక్షమయ్య, దుగ్యాల తేజ, సినీ ప్రముఖులు గుడిగుంట్ల మహేష్, మల్లెపాక యాదగిరి, కొమ్మగాని సైదులు గౌడ్, గొట్టేటి కుమారస్వామి, కిరణ్ జెట్టి, రెబ్బలపల్లి అనిల్, తీగల సందీప్ తదితరులు పాల్గొని దూగుంట్ల శ్రీధర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సమాజ సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News