Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు డా. కే. మైతిలి ఆకాంక్ష.

Updated : 19 Oct 2026 17:45 IST
As Preferred Source 1 min read
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు డా. కే. మైతిలి ఆకాంక్ష.

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు, వైద్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు డా. కే. మైతిలి హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటనలో తన శుభాకాంక్షలు తెలియజేశారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు. ప్రజలంతా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని కోరారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు ఈ విజయదశమి కొత్త ఆశలు, సరికొత్త అవకాశాలు, విజయాలకు నాంది కావాలని డా. మైతిలి ఆకాంక్షించారు.

Sthanikam

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు డా. కే. మైతిలి ఆకాంక్ష.

Article Image

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు, వైద్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు డా. కే. మైతిలి హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటనలో తన శుభాకాంక్షలు తెలియజేశారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు. ప్రజలంతా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని కోరారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు ఈ విజయదశమి కొత్త ఆశలు, సరికొత్త అవకాశాలు, విజయాలకు నాంది కావాలని డా. మైతిలి ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి