Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / శ్రీసత్యసాయి

దరఖాస్తులు చేసుకోండి

Updated : 25 Feb 2026 05:27 IST
As Preferred Source 1 min read
దరఖాస్తులు చేసుకోండి

శ్రీ సత్యసాయి జిల్లాలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల స్కూల్ బుక్కపట్నం నందు టిజిటి ఇంగ్లీష్ పోస్టు మరియు మహాత్మ జ్యోతిరావు ఫూలే నసనకోట బాలికల పాఠశాల నందు పిఇటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి అర్హత కలిగిన అభ్యుర్థులు వెంటనే ధరఖాస్తు చేసుకోవలెను వివరాలకు సంబంధిత పాఠశాలనందు సంప్రదించగలరు సంప్రదించవలసిన నెంబరు 9440111302 జిల్లా కన్వీనర్ ప్రిన్సిపాల్ రాంపురం శ్రీ సత్యసాయి జిల్లా

Sthanikam

దరఖాస్తులు చేసుకోండి

Article Image

శ్రీ సత్యసాయి జిల్లాలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల స్కూల్ బుక్కపట్నం నందు టిజిటి ఇంగ్లీష్ పోస్టు మరియు మహాత్మ జ్యోతిరావు ఫూలే నసనకోట బాలికల పాఠశాల నందు పిఇటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి అర్హత కలిగిన అభ్యుర్థులు వెంటనే ధరఖాస్తు చేసుకోవలెను వివరాలకు సంబంధిత పాఠశాలనందు సంప్రదించగలరు సంప్రదించవలసిన నెంబరు 9440111302 జిల్లా కన్వీనర్ ప్రిన్సిపాల్ రాంపురం శ్రీ సత్యసాయి జిల్లా

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి