Sthanikam - Truth Matters
Logo

చిట్యాల మున్సిపాలిటీ నైట్ వాచ్‌మెన్ మీసాల కిషన్ మృతి

Updated : 06 Nov 2026 15:46 IST
As Preferred Source 1 min read
చిట్యాల మున్సిపాలిటీ నైట్ వాచ్‌మెన్ మీసాల కిషన్ మృతి

చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీకి చెందిన మీసాల కిషన్ అనారోగ్య కారణాలతో ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. గత మూడు రోజుల క్రితం చిట్యాల మున్సిపాలిటీలో నైట్ వాచ్‌మెన్‌గా విధుల్లో చేరాడు .ఆయన మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. కిషన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీ నైట్ వాచ్‌మెన్ మీసాల కిషన్ మృతి

Article Image

చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీకి చెందిన మీసాల కిషన్ అనారోగ్య కారణాలతో ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. గత మూడు రోజుల క్రితం చిట్యాల మున్సిపాలిటీలో నైట్ వాచ్‌మెన్‌గా విధుల్లో చేరాడు .ఆయన మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. కిషన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news