Sthanikam - Truth Matters
Logo

ఆరు సమాన భాగాలుగా భూమి పంపిణీ చేయాలి

Updated : 06 Nov 2026 11:50 IST
As Preferred Source 1 min read
ఆరు సమాన భాగాలుగా భూమి పంపిణీ చేయాలి

గ్రామ కార్యదర్శికి వారసుల వినతి.

కొంపెల్లి: తమ కుటుంబానికి చెందిన భూమిని ఆరుగురు వారసులకు సమానంగా పంపిణీ చేయాలని కోరుతూ నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొంపెల్లి గ్రామ సర్పంచ్, కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు.

గ్రామానికి చెందిన జిల్లాపెళ్లి చెన్నయ్య, రావులమ్మ దంపతులకు కుమారులు నరసింహ, యాదయ్య, ముత్తయ్య, కుమార్తెలు ఎట్టమ్మ, యాదమ్మ, కవులమ్మ కలిపి ఆరుగురు సంతానం ఉన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో కుటుంబానికి చెందిన 500 గజాల భూమి ఉన్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.

సదరు భూమిని ఆరుగురు వారసులకు సమానంగా ఆరు భాగాలుగా విభజించాలని, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ఒప్పందం కుదిరేంతవరకు ఆ భూమిలో ఎవరికీ ప్రత్యేకంగా భాగస్వామ్యం కల్పించవద్దని కోరారు. ఈ మేరకు పగిళ్ల ఎట్టమ్మ, గోలి యాదమ్మ, చిలకరాజు కవులమ్మ వినతిపత్రాన్ని గ్రామ సర్పంచ్, కార్యదర్శికి అందజేశారు.

Sthanikam

ఆరు సమాన భాగాలుగా భూమి పంపిణీ చేయాలి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news