Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

చౌటుప్పల్ చైర్‌పర్సన్‌కు ఫోటో,వీడియో గ్రాఫర్స్ సంఘం సన్మానం

11-03-2026 226 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా విజయం సాధించి పదవీ బాధ్యతలు స్వీకరించిన మొగుదాల పావని రమేష్ గౌడ్‌ను చౌటుప్పల్ మండల ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆమెకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా సంఘం సభ్యులు మొగుదాల పావని రమేష్ గౌడ్‌కు అభినందనలు తెలుపుతూ, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఉడుగు రమేష్ గౌడ్, గంగాపురం కాటంరాజు గౌడ్, చౌటుప్పల్ మండల అధ్యక్షుడు తోర్పునూరి సాయిలు గౌడ్, ప్రధాన కార్యదర్శి సుక్క స్వామి, సహాయ కార్యదర్శి రోషణ గారి రాఘవేంద్ర గౌడ్, చింతల గణేష్, భారత మధు, బొడిగె ప్రభాకర్ గౌడ్, కత్తుల రవి, కందగట్ల కృష్ణ, మెట్టు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ చైర్‌పర్సన్‌కు ఫోటో,వీడియో గ్రాఫర్స్ సంఘం సన్మానం

Article Image

చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా విజయం సాధించి పదవీ బాధ్యతలు స్వీకరించిన మొగుదాల పావని రమేష్ గౌడ్‌ను చౌటుప్పల్ మండల ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆమెకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా సంఘం సభ్యులు మొగుదాల పావని రమేష్ గౌడ్‌కు అభినందనలు తెలుపుతూ, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఉడుగు రమేష్ గౌడ్, గంగాపురం కాటంరాజు గౌడ్, చౌటుప్పల్ మండల అధ్యక్షుడు తోర్పునూరి సాయిలు గౌడ్, ప్రధాన కార్యదర్శి సుక్క స్వామి, సహాయ కార్యదర్శి రోషణ గారి రాఘవేంద్ర గౌడ్, చింతల గణేష్, భారత మధు, బొడిగె ప్రభాకర్ గౌడ్, కత్తుల రవి, కందగట్ల కృష్ణ, మెట్టు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News