Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

చౌటుప్పల్‌ చైర్మన్ పావని రమేష్ గౌడ్‌కు ఐఎన్టీయూసీ ఘన సన్మానం

10-03-2026 328 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోదుగాల పావని రమేష్ గౌడ్ ని ఘనంగా సన్మానించారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ రామచందర్ శాలువా కప్పి చైర్మన్‌ను సత్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చైర్మన్ పావని రమేష్ గౌడ్ నాయకత్వంలో మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ చౌటుప్పల్ మండల అధ్యక్షుడు చామట్ల శ్రీనివాస్, చౌటుప్పల్ మున్సిపల్ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ చాంద్ పాషా, చౌటుప్పల్ చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షుడు బోదుల యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్, వెలుగు రాంబాబు, ఐఎన్టీయూసీ భవన నిర్మాణ కార్మిక నాయకుడు దంటిక లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌ చైర్మన్ పావని రమేష్ గౌడ్‌కు ఐఎన్టీయూసీ ఘన సన్మానం

Article Image

ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోదుగాల పావని రమేష్ గౌడ్ ని ఘనంగా సన్మానించారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ రామచందర్ శాలువా కప్పి చైర్మన్‌ను సత్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చైర్మన్ పావని రమేష్ గౌడ్ నాయకత్వంలో మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ చౌటుప్పల్ మండల అధ్యక్షుడు చామట్ల శ్రీనివాస్, చౌటుప్పల్ మున్సిపల్ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ చాంద్ పాషా, చౌటుప్పల్ చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షుడు బోదుల యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్, వెలుగు రాంబాబు, ఐఎన్టీయూసీ భవన నిర్మాణ కార్మిక నాయకుడు దంటిక లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News