Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:36 AM

చాట్రాయిలో వైద్య శాంతారామ్ జన్మదిన వేడుకలు ఘనంగా

13-03-2026 126 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి : తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండల సభ్యుడు వైద్య శాంతారామ్ జన్మదిన వేడుకలు నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ఘనంగా నిర్వహించారు. రాయవరపు సీతారాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి శాంతారామ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన పాలక మండల సభ్యులు కొప్పెర్ల నాగరాజు పాల్గొని శాంతారామ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే నాయి బ్రాహ్మణ జిల్లా సేవా సంఘం అధ్యక్షులు కొప్పాక వెంకటేశ్వరరావు, కొప్పాక వెంకట సత్యనారాయణ, దెందులూరు నియోజకవర్గానికి చెందిన కొప్పాక వెంకటేశ్వరరావు, కొండా చక్రపు మారేశ్వరరావు, రాయవరపు పుల్లారావు, ఎల్లంకి ఉమామహేశ్వరరావు, కొప్పాక రవి, నరం సత్యనారాయణ, అనిల్, రవి, సుబ్బారావు తదితరులు పాల్గొని శాంతారామ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఏలూరు జిల్లా నుంచి పలువురు నాయకులు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sthanikam

చాట్రాయిలో వైద్య శాంతారామ్ జన్మదిన వేడుకలు ఘనంగా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News