Sthanikam - Truth Matters
Logo

చాట్రాయిలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్య – ఐదుగురు సభ్యుల ప్రాథమిక సభ్యత్వం రద్దు

Updated : 20 Feb 2026 18:00 IST
As Preferred Source 1 min read
 చాట్రాయిలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్య – ఐదుగురు సభ్యుల ప్రాథమిక సభ్యత్వం రద్దు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయిలో

రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయు-ఆంధ్రప్రదేశ్) వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొనడం మరియు సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడం వలన, ఎస్టీయు సభ్యులైన

వెదుళ్ల వెంకటేశ్వరరావు,

సత్తెనపల్లి రాము,

బండా చిన్న రాంబాబు,

చిన్నం శ్రీనివాసరావు,

బి. రామదాసు

లను ఎస్టీయు ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగించడమైనది.

ఈ విషయాన్ని ఎస్టీయు చాట్రాయి మండల శాఖ అధ్యక్షులు గుడ్డల అమరయ్య, ప్రధాన కార్యదర్శి సంజపు నరసింహారావు లు ఒక ప్రకటనలో తెలియజేశారు.

Sthanikam

చాట్రాయిలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్య – ఐదుగురు సభ్యుల ప్రాథమిక సభ్యత్వం రద్దు

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయిలో

రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయు-ఆంధ్రప్రదేశ్) వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొనడం మరియు సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడం వలన, ఎస్టీయు సభ్యులైన

వెదుళ్ల వెంకటేశ్వరరావు,

సత్తెనపల్లి రాము,

బండా చిన్న రాంబాబు,

చిన్నం శ్రీనివాసరావు,

బి. రామదాసు

లను ఎస్టీయు ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగించడమైనది.

ఈ విషయాన్ని ఎస్టీయు చాట్రాయి మండల శాఖ అధ్యక్షులు గుడ్డల అమరయ్య, ప్రధాన కార్యదర్శి సంజపు నరసింహారావు లు ఒక ప్రకటనలో తెలియజేశారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి