Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:39 AM

భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సహజయోగ ధ్యాన పరిచయ కార్యక్రమం

16-03-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగేళ్లపల్లి వాణి రవి కుమార్ హాజరై

-భజన బృందం గాత్రంతో అలరింపు

భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సహజయోగ ధ్యాన పరిచయ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీ తంగళపల్లి వాణి రవి కుమార్ హాజరయ్యారు.అలాగే రాష్ట్ర సమన్వయకర్త గౌరీ కృష్ణ మరియు భువనగిరి సమన్వయకర్త గుండెగాని పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు విచ్చేసిన సత్యాన్వేషకులకు సహజయోగ ధ్యానం యొక్క ప్రాముఖ్యత,మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిలో దాని పాత్ర గురించి వివరించారు. ధ్యానం ద్వారా వ్యక్తిగతంగా మరియు సమాజానికి కలిగే ప్రయోజనాలను కూడా వారు వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన భజన బృందం తమ గాత్రంతో భక్తి గీతాలను ఆలపిస్తూ పాల్గొన్న వారిని ఎంతో ఆకట్టుకుంది. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో సాగి, పాల్గొన్నవారిలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించింది.

Sthanikam

భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సహజయోగ ధ్యాన పరిచయ కార్యక్రమం

Article Image

భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగేళ్లపల్లి వాణి రవి కుమార్ హాజరై

-భజన బృందం గాత్రంతో అలరింపు

భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సహజయోగ ధ్యాన పరిచయ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీ తంగళపల్లి వాణి రవి కుమార్ హాజరయ్యారు.అలాగే రాష్ట్ర సమన్వయకర్త గౌరీ కృష్ణ మరియు భువనగిరి సమన్వయకర్త గుండెగాని పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు విచ్చేసిన సత్యాన్వేషకులకు సహజయోగ ధ్యానం యొక్క ప్రాముఖ్యత,మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిలో దాని పాత్ర గురించి వివరించారు. ధ్యానం ద్వారా వ్యక్తిగతంగా మరియు సమాజానికి కలిగే ప్రయోజనాలను కూడా వారు వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన భజన బృందం తమ గాత్రంతో భక్తి గీతాలను ఆలపిస్తూ పాల్గొన్న వారిని ఎంతో ఆకట్టుకుంది. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో సాగి, పాల్గొన్నవారిలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News