భోగారం గ్రామంలో నూతన సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారోత్సవం
స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
భోగారం గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ నేతృత్వంలోని పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం 22 డిసెంబర్ 2025, సోమవారం ఉదయం 10 గంటలకు జరుగనుంది.గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంఘ నాయకులు, యువ మిత్రులు మరియు ప్రజలందరినీ ఈ శుభ సందర్భంలో తప్పక పాల్గొని ఆశీర్వదించాలని ఆహ్వానిస్తున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి