Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

బోరంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

28-12-2025 380 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జెండా ఆవిష్కరించిన సర్పంచ్ పంచగామ బీరప్ప

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి సంస్కరణల ద్వారా రైతులకు హక్కులు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామ స్వరాజ్యాన్ని అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. అలాగే ఎంఎన్‌ఆర్‌జీఈఏ ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించిందని, విద్య–ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేసి సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. దేశానికే కాదు, గ్రామ స్థాయి అభివృద్ధికి కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు గ్రామస్థులు యువత యువకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోరంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News