Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:29 AM

బీమారం సర్పంచ్‌గా చిమట పద్మ ప్రమాణం – అభినందనలు తెలిపిన చిరుమర్తి

బీమారం సర్పంచ్‌గా చిమట పద్మ ప్రమాణం – అభినందనలు తెలిపిన చిరుమర్తి

బీమారం సర్పంచ్‌గా చిమట పద్మ ప్రమాణం – అభినందనలు తెలిపిన చిరుమర్తి
22-12-2025 171 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కేతపల్లి స్థానికం ప్రతినిధి

బీమారం గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ చిమట పద్మతో పాటు పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రమాణ స్వీకారం అనంతరం నూతన పాలకవర్గాన్ని అభినందించిన చిరుమర్తి లింగయ్య, గ్రామ అభివృద్ధి కోసం సమిష్టిగా పని చేయాలని సూచించారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పాలన సాగించాలని ఆకాంక్షించారు.

గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

బీమారం సర్పంచ్‌గా చిమట పద్మ ప్రమాణం – అభినందనలు తెలిపిన చిరుమర్తి

Article Image

కేతపల్లి స్థానికం ప్రతినిధి

బీమారం గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ చిమట పద్మతో పాటు పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రమాణ స్వీకారం అనంతరం నూతన పాలకవర్గాన్ని అభినందించిన చిరుమర్తి లింగయ్య, గ్రామ అభివృద్ధి కోసం సమిష్టిగా పని చేయాలని సూచించారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పాలన సాగించాలని ఆకాంక్షించారు.

గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News