Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

అయ్యప్ప ఆలయంలో నిత్య అన్నప్రసాద వితరణ ప్రారంభం

Updated : 16 Nov 2026 20:05 IST
As Preferred Source 1 min read
అయ్యప్ప ఆలయంలో నిత్య అన్నప్రసాద వితరణ ప్రారంభం

జనవరి 12 వరకు కొనసాగనున్న కార్యక్రమం

ప్రారంభించిన మున్సిపల్ ఛైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

స్థానిక శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో, దాతల సహకారంతో ఈ నెల 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అన్నప్రసాద వితరణను ప్రారంభించారు.​మొదటి రోజు అన్నదాతలుగా కీర్తిశేషులు చెరుకు జంగయ్య గౌడ్ - శేషమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు చెరుకు శివకుమార్ గౌడ్ గురుస్వామి - పావని దంపతులు, అలాగే తమ కుమార్తె భవ్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా చెవగొని వెంకటేష్ గౌడ్ - కవిత దంపతులు వ్యవహరించి అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు.కార్యక్రమం లో మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోశిక వినయ్ కుమార్, కమిషనర్ వెంకటేశ్వర్లు నాయక్, దేవాలయ కమిటీ అధ్యక్షుడు దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షుడు బొబ్బిళ్ళ మురళి గురుస్వామి, మాజీ అధ్యక్షుడు కామిశెట్టి భాస్కర్ గురుస్వామి, ప్రధాన కార్యదర్శి తూర్పాటి శంకర్ గురుస్వామి, మాజీ ప్రధాన కార్యదర్శి చింతల సాయిలు, ఉప్పు ఆంజనేయులు, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్స్ పిల్లలమర్రి మధుసూదన్,పాక చిరంజీవి, ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరు పరమేష్, మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్, కంచరకుంట్ల వెంకటరెడ్డి, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, ఆయాడ ప్రతాప్ రెడ్డి, ముత్యాల భూపాల్ రెడ్డి, వర్కాల రవి గౌడ్, మోపర్తి దేగేశ్వరరావు, గుత్తికొండ సుధీర్ కుమార్, కంచరకుంట్ల రాంరెడ్డి, బండమీది మల్లేష్ స్వామి, బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, ముత్యాల ప్రభాకర్ రెడ్డి, బత్తుల శ్రీశైలం గౌడ్, న్యాయవాదులు శ్రీనివాస్ గౌడ్, వేణు, జక్కర్తి శేఖర్, బొడ్డు రాజేందర్ రెడ్డి, డాకోజి లక్ష్మీనారాయణ, బొబ్బిళ్ళ సామ్రాట్, బోరెం ప్రకాష్ రెడ్డి, తిరందాసు జగన్నాథ్, కర్నాటి శ్యామ్, వీరమల్ల యాదయ్య, పాశం కృష్ణ, కేతరాజు మహేష్, పాలమాకుల అశోక్,దేవాలయ అర్చకుడు ఓంకార్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అయ్యప్ప ఆలయంలో నిత్య అన్నప్రసాద వితరణ ప్రారంభం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news