Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / మేడ్చెల్ మల్కాజ్‌గిరి

ఆర్టీసీ ఆస్తుల విక్రయాన్ని వ్యతిరేకిస్తున్నాం – బహుజన వర్కర్స్ యూనియన్

Updated : 17 Oct 2026 19:00 IST
As Preferred Source 1 min read
ఆర్టీసీ ఆస్తుల విక్రయాన్ని వ్యతిరేకిస్తున్నాం – బహుజన వర్కర్స్ యూనియన్

ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం సహా వివిధ పథకాల కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయకుండా, సంస్థ ఆస్తులను విక్రయించి పదవీ విరమణ పొందిన కార్మికుల బకాయిలు చెల్లిస్తామనడం అన్యాయం. ప్రభుత్వ బాధ్యతను ఆర్టీసీ ఆస్తుల విక్రయం ద్వారా నెరవేర్చాలనే ఆలోచనను బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఆర్టీసీ ఆస్తులు ప్రజల ఆస్తులు. వాటిని పరిరక్షించి సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడం, కార్మికుల సంక్షేమాన్ని కాపాడటం, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని, ఆర్టీసీకి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.

Sthanikam

ఆర్టీసీ ఆస్తుల విక్రయాన్ని వ్యతిరేకిస్తున్నాం – బహుజన వర్కర్స్ యూనియన్

Article Image

ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం సహా వివిధ పథకాల కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయకుండా, సంస్థ ఆస్తులను విక్రయించి పదవీ విరమణ పొందిన కార్మికుల బకాయిలు చెల్లిస్తామనడం అన్యాయం. ప్రభుత్వ బాధ్యతను ఆర్టీసీ ఆస్తుల విక్రయం ద్వారా నెరవేర్చాలనే ఆలోచనను బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఆర్టీసీ ఆస్తులు ప్రజల ఆస్తులు. వాటిని పరిరక్షించి సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడం, కార్మికుల సంక్షేమాన్ని కాపాడటం, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని, ఆర్టీసీకి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి