Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

అరబిందో జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు పార్టీ

15-02-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి కళాశాల చైర్మన్ బత్తుల శంకర్

అరవిందో జూనియర్ కళాశాలలో విద్యార్థుల వీడ్కోలు పార్టీ జరిగింది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బత్తుల శంకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి లక్షణాలు ఎంచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అందుకు అరవిందో జూనియర్ కళాశాల విద్యార్థులకు ఎప్పటికీ తోడ్పాటు అందిస్తదని అన్నారు. మంచి క్రమశిక్షణతో కృషి చేస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. మీరు ఉన్నత స్థితిలో ఉంటే తల్లిదండ్రులతో పాటు కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు కూడా చాలా సంతోషిస్తారని అన్నారు. అనంతరం విద్యార్థులు డ్యాన్స్ లతో అలరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ వలమల్ల రాజశేఖర్, డైరెక్టర్స్ చిలువేరు దుర్గయ్య, కట్టెల లింగస్వామి, అధ్యాపకులు నాగలక్ష్మి, లింగయ్య, సుధాకర్ రెడ్డి, శివప్రసాద్, బాలరాజు, కళ్యాణి, సువర్ణ, మహేష్, శ్రీవాణి, శ్రీదేవి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

అరబిందో జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు పార్టీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News