Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:35 AM

అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం, అన్నప్రాసన

అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం, అన్నప్రాసన

అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం, అన్నప్రాసన
10-04-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

వలిగొండ:యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ సలిగంజి మణెమ్మ మాట్లాడుతూ...అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు మంచి పోషకాహారాలను అందించడంతోపాటు ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. వార్డ్ మెంబర్ నీలం నరేష్ విద్యార్థులకు పలకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సలిగంజి పృద్వి,ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్,టీచర్ రేవతి,వార్డు మెంబర్ మంటిపల్లి నరేష్, కారోబార్ వనం జనార్ధన్,ఆశ నీరజ,ఆయా దేవేంద్ర,తల్లులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం, అన్నప్రాసన

Article Image

వలిగొండ:యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ సలిగంజి మణెమ్మ మాట్లాడుతూ...అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు మంచి పోషకాహారాలను అందించడంతోపాటు ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. వార్డ్ మెంబర్ నీలం నరేష్ విద్యార్థులకు పలకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సలిగంజి పృద్వి,ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్,టీచర్ రేవతి,వార్డు మెంబర్ మంటిపల్లి నరేష్, కారోబార్ వనం జనార్ధన్,ఆశ నీరజ,ఆయా దేవేంద్ర,తల్లులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News