Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఆడపడుచు వివాహానికి ఆర్థిక సహాయం

Updated : 14 Mar 2026 19:51 IST
As Preferred Source 1 min read
ఆడపడుచు వివాహానికి ఆర్థిక సహాయం

వలిగొండ: ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి ఆడపడుచు వివాహానికి ఆర్థిక సహాయం అందించారు. మండల పరిధిలోని పహిల్వాన్ పూర్ గ్రామానికి చెందిన బోయ శారద-స్వామిల కుమార్తె అనూష వివాహ వేడుకలో పాల్గొని నూత వధూవరులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులకి ఆర్థిక సహాయంగా10000/-రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు,గ్రామ యువత, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆడపడుచు వివాహానికి ఆర్థిక సహాయం

Article Image

వలిగొండ: ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి ఆడపడుచు వివాహానికి ఆర్థిక సహాయం అందించారు. మండల పరిధిలోని పహిల్వాన్ పూర్ గ్రామానికి చెందిన బోయ శారద-స్వామిల కుమార్తె అనూష వివాహ వేడుకలో పాల్గొని నూత వధూవరులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులకి ఆర్థిక సహాయంగా10000/-రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు,గ్రామ యువత, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి