Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

Updated : 09 Nov 2026 20:04 IST
As Preferred Source 1 min read
ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

అనంతగిరి మండలం కొత్తగూడెం గ్రామ మాజీ సర్పంచ్ భూక్యా రవి కుమారుడు నవీన్ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడంతో కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో నవీన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.చేతికందిన కుమారుడిని కోల్పోవడం తల్లిదండ్రులకు తీరని బాధ కలిగిస్తుందని,ఈ విషాదాన్ని తట్టుకునేందుకు కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచించారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,అన్ని విధాలుగా ధైర్యంగా ఉండాలని కోరారు. నవీన్ అకాల మరణం బాధాకరమని పేర్కొంటూ,ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

Sthanikam

ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

Article Image

అనంతగిరి మండలం కొత్తగూడెం గ్రామ మాజీ సర్పంచ్ భూక్యా రవి కుమారుడు నవీన్ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడంతో కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో నవీన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.చేతికందిన కుమారుడిని కోల్పోవడం తల్లిదండ్రులకు తీరని బాధ కలిగిస్తుందని,ఈ విషాదాన్ని తట్టుకునేందుకు కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచించారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,అన్ని విధాలుగా ధైర్యంగా ఉండాలని కోరారు. నవీన్ అకాల మరణం బాధాకరమని పేర్కొంటూ,ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి