కీసర సర్కిల్,జవహర్ నగర్: అంబేద్కర్ నగర్ అయ్యప్ప కాలనీలో ఏకదంతా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుని నిమర్జనం ఘనంగా నిర్వహించారు. గత తొమ్మిది రోజులగా ఎంతో భక్తిశ్రద్ధలతో ఉదయం సాయంత్రం పూజలు నిర్వహిస్తూ పండితులచే కాలనీవాసులు పూజలు చేస్తూ గణనాధునికి నైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం భజనలు చేస్తూ ఆటపాటలతో ఆనందంగా జరుపుకున్నరు వినాయక నవరాత్రి ఉత్సవాల భాగంగా వినాయకుడి లడ్డు వేలం పాటలో గడ్డం,సంతోష్ కుమార్ కిరణ్మయి లడ్డు ని కైవసం చేసుకున్నారు. వినాయకుడి మెడలోని శాలువాని ప్రవీణ్ మరియు దొతిని ఆముదల,యాదగిరి వేలం లో దక్కించుకున్నారు. అనంతరం ఏకదంతా యూత్ అసోసియేషన్ ఉత్సవాలకు సహకరించిన వారికి కమిటీ యూత్ శాలువాలతో సత్కరించడం జరిగింది. యూత్ కార్యకర్తలు చిక్కుడు. భరత్ ముదిరాజ్, ఘట్టు,అశ్లేష్ గౌడ్, చిక్కుడు. చరణ్ తేజ్,పావని,సాయి,వరుణ్, ప్రవీణ్, అనిరుద్,ఏర్పల, సాయి, చిక్కుడు భవ్యెష్ తేజ్ .ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ ఎంపీటీసీ సిద్ధులు యాదవ్, గట్టు లక్ష్మీనారాయణ, చిక్కుడు సాయిరాజ్,ఎలక.శ్రీనివాస్, లక్ష్మణ్, భాస్కర్, జయ చారి, కుమ్మరి సురేష్, మరియు కాలనీవాసులు భక్తులు పాల్గొన్నారు.
అంబేద్కర్ నగర్, అయ్యప్ప కాలనీ లో ఘనంగా వినాయక నిమర్జన ఉత్సవం

Prabhakar

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి