Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:38 AM

రామన్నపేట మండలంలో గ్రామాలలో ఉప సర్పంచులు వీరే

16-12-2025 389 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి రామన్నపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో ఉపసర్పంచ్ ల ఎన్నిక సోమవారం జరిగింది. రామన్నపేట ఉప సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మోటే రమేష్, బి తుర్కపల్లి- కన్నెబోయిన మల్లయ్య, బాచుప్పల జంగిలి యాదయ్య, బోగారం -బైకని ఉమా, దుబ్బాక -గుండాల రమేష్, మేక తుమ్మలగూడెం - పోలేపాక జయసుధ, ఇస్కిల్ల- బందెల నాగేష్, జనంపల్లి చొప్పరి నరసింహ, కక్కిరేణి -నడిగోటి పాండు, కొమ్మాయిగూడెం తీర్పాల ఐలయ్య, కొత్తగూడెం నీల ఆంజనేయులు, కుంకుడుపాముల నల్ల మధుసూదన్ రెడ్డి, లక్ష్మాపురం -నీల నరసింహ, మునిపంపుల - తాళ్ల క్రాంతి కుమార్ నీర్నెంల- ఆవుల శ్రీశైలం, నిధాన్ పల్లి కొండ అండాలు, పల్లివాడ - పావిరాల మత్స్యగిరి, సర్నేనిగూడెం- నన్నూరి ఉపేందర్ రెడ్డి, శోభనాద్రిపురం - ముక్కామల మల్లేష్, సిరిపురం - ఎం అనూష, సూరారం-సంకబుడ్డి సైదులు, ఉత్తటూరు- జెట్టి కృష్ణ, ఎల్లంకి కుమార్, ఎన్నారం నల్ల జగదీశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు. మిరియాల రాజ్ కుమార్ ఎన్నారం నల్ల జగదీశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు
Sthanikam

రామన్నపేట మండలంలో గ్రామాలలో ఉప సర్పంచులు వీరే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News