Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:40 AM

85ఏళ్ల వయసు... నాలుగో సారి సర్పంచ్

85ఏళ్ల వయసు... నాలుగో సారి సర్పంచ్

85ఏళ్ల వయసు... నాలుగో సారి సర్పంచ్
15-12-2025 1,181 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

85ఏళ్ల వయసు... నాలుగో సారి సర్పంచ్

బొంతల చంద్రారెడ్డి వెలిమినేడు (సీపీఎం)

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా సీపీఎం పార్టీ బలపర్చిన బొంతల చంద్రారెడ్డి తన సమీప ప్రత్యర్థి అంతటి నర్సింహ గౌడ్ పై 307 ఓట్లతో విజయం సాధించారు. ఆయన 85 ఏళ్ళు వయస్సులో విజయంను సాధించారు. ఆయన ఇదే గ్రామ పంచాయతీకి మూడు పర్యాయాలు పద్నాలుగేళ్ల పాటు సర్పంచ్ గా పనిచేశారు. ఒకసారి ఎంపీటీసీ కూడా సేవలు చేశారు.మళ్ళీ ఆయన ప్రస్తుతం నాలుగోసారి! గ్రామపంచాయతీ సర్పంచిగా ఎన్నికయ్యారు.

Sthanikam

85ఏళ్ల వయసు... నాలుగో సారి సర్పంచ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News