Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:33 AM

7వ వార్డు మెంబర్‌గా చినపాక రమేష్ ప్రమాణ స్వీకారం నేడు

22-12-2025 124 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

7వ వార్డు మెంబర్‌గా చినపాక రమేష్ ప్రమాణ స్వీకారం నేడు

,స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ఈ నెల 14న జరిగిన రెండో సాధారణ ఎన్నికల్లో 7వ వార్డు మెంబర్‌గా ఘన విజయం సాధించిన చినపాక రమేష్, తన గెలుపుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ఆత్మీయ శ్రేయోభిలాషులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా సన్నిహిత మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రజల ఆశీర్వాదంతో సాధించిన ఈ విజయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలిపారు. ప్రజలకు నిబద్ధతతో సేవ చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో నేడు (సోమవారం) నీర్నెముల గ్రామ పంచాయతీలో నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 7వ వార్డు మెంబర్‌గా చినపాక రమేష్ పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, నాయకులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై ఆశీర్వదించాలని ఆయన కోరారు.

Sthanikam

7వ వార్డు మెంబర్‌గా చినపాక రమేష్ ప్రమాణ స్వీకారం నేడు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News