Sthanikam - Truth Matters
Logo

2వ వార్డులో తాగునీటి సమస్య.. పరిష్కరించాలని కమిషనర్‌కు కౌన్సిలర్ వినతి

Updated : 30 Oct 2026 17:30 IST
As Preferred Source 1 min read
2వ వార్డులో తాగునీటి సమస్య.. పరిష్కరించాలని కమిషనర్‌కు కౌన్సిలర్ వినతి

చిట్యాల: మున్సిపాలిటీలోని 2వ వార్డులో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించి, ప్రజలకు సక్రమంగా నీటి సరఫరా అందించాలని కోరుతూ వార్డు కౌన్సిలర్ షబానా అజీముద్దీన్ శుక్రవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి కుటుంబానికి నిరంతరాయంగా తాగునీరు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు కౌన్సిలర్ తెలిపారు.

Sthanikam

2వ వార్డులో తాగునీటి సమస్య.. పరిష్కరించాలని కమిషనర్‌కు కౌన్సిలర్ వినతి

Article Image

చిట్యాల: మున్సిపాలిటీలోని 2వ వార్డులో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించి, ప్రజలకు సక్రమంగా నీటి సరఫరా అందించాలని కోరుతూ వార్డు కౌన్సిలర్ షబానా అజీముద్దీన్ శుక్రవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి కుటుంబానికి నిరంతరాయంగా తాగునీరు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు కౌన్సిలర్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి