Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:18 AM

13వ వార్డు కౌన్సిలర్‌గా బత్తుల వాణి విప్లవ్ గౌడ్ ప్రమాణ స్వీకారం

20-02-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బ్లాక్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

13వ వార్డు కౌన్సిలర్‌గా బత్తుల వాణి విప్లవ్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఊదరి నరసింహ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు లందగిరి భీమయ్య, మున్సిపల్ నాయకులు ఉదరి యాదయ్య, సీనియర్ నాయకులు చింతల సాయిలు తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.నూతన కౌన్సిలర్‌గా బాధ్యతలు స్వీకరించిన బత్తుల వాణి విప్లవ్ గౌడ్ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.

Sthanikam

13వ వార్డు కౌన్సిలర్‌గా బత్తుల వాణి విప్లవ్ గౌడ్ ప్రమాణ స్వీకారం

Article Image

బ్లాక్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

13వ వార్డు కౌన్సిలర్‌గా బత్తుల వాణి విప్లవ్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఊదరి నరసింహ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు లందగిరి భీమయ్య, మున్సిపల్ నాయకులు ఉదరి యాదయ్య, సీనియర్ నాయకులు చింతల సాయిలు తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.నూతన కౌన్సిలర్‌గా బాధ్యతలు స్వీకరించిన బత్తుల వాణి విప్లవ్ గౌడ్ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News