Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:18 AM

13వ వార్డు కౌన్సిలర్‌గా బత్తుల వాణి విప్లవ్ గౌడ్ ప్రమాణ స్వీకారం

20-02-2026 353 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో 13వ వార్డు కౌన్సిలర్‌గా బత్తుల వాణి విప్లవ్ గౌడ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపాలిటీ ఇన్చార్జి బాలు మహేంద్ర, నాయకులు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, జైపాల్ రెడ్డి తదితరులు ఆమెను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ..13వ వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో కౌన్సిలర్ చురుకుగా వ్యవహరించాలని సూచించారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

13వ వార్డు కౌన్సిలర్‌గా బత్తుల వాణి విప్లవ్ గౌడ్ ప్రమాణ స్వీకారం

Article Image

చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో 13వ వార్డు కౌన్సిలర్‌గా బత్తుల వాణి విప్లవ్ గౌడ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపాలిటీ ఇన్చార్జి బాలు మహేంద్ర, నాయకులు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, జైపాల్ రెడ్డి తదితరులు ఆమెను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ..13వ వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో కౌన్సిలర్ చురుకుగా వ్యవహరించాలని సూచించారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News