Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

యాదవ సదరు సమ్మేళనం సందర్భంగా కూచిపూడి నృత్యం...

Updated : 22 Nov 2026 07:38 IST
As Preferred Source 1 min read
యాదవ సదరు సమ్మేళనం సందర్భంగా కూచిపూడి నృత్యం...


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో యాదవ సదర్ సమ్మేళనం సందర్భంగా సిరి కూచిపూడి నృత్య నిలయం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. అనూష గణేష్ మాస్టర్ ఆధ్వర్యంలో విద్యార్థులు సిరి చందన, శ్రాగ్నవి , తేజశ్రీ, క్షీరద వర్షిని, అద్భుతమైన నృత్య ప్రదర్శన చేశారు. వారికి శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ ప్రిన్సిపాల్ తోటకూరి యాదయ్య, అడ్వకేట్ సింగన బోయిన నరసింహ యాదవ్ లు మేమెంటుతో సన్మానం చేశారు.

Sthanikam

యాదవ సదరు సమ్మేళనం సందర్భంగా కూచిపూడి నృత్యం...

Article Image


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో యాదవ సదర్ సమ్మేళనం సందర్భంగా సిరి కూచిపూడి నృత్య నిలయం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. అనూష గణేష్ మాస్టర్ ఆధ్వర్యంలో విద్యార్థులు సిరి చందన, శ్రాగ్నవి , తేజశ్రీ, క్షీరద వర్షిని, అద్భుతమైన నృత్య ప్రదర్శన చేశారు. వారికి శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ ప్రిన్సిపాల్ తోటకూరి యాదయ్య, అడ్వకేట్ సింగన బోయిన నరసింహ యాదవ్ లు మేమెంటుతో సన్మానం చేశారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి