Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

పోచమ్మ కుటుంబానికి సర్పంచ్ రవళి రాణాప్రతాప్ రూ.5 వేల ఆర్థిక సాయం

Updated : 21 Nov 2026 19:47 IST
As Preferred Source 1 min read
పోచమ్మ కుటుంబానికి సర్పంచ్ రవళి రాణాప్రతాప్ రూ.5 వేల ఆర్థిక సాయం

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని రెండో వార్డుకు చెందిన మామిడాల పోచమ్మ మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ వగ్గు రవళి రాణాప్రతాప్ మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, వారి కష్టకాలంలో అండగా నిలిచారు. కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులోనూ కుటుంబానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు.

ఆపద సమయంలో స్పందించి ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

పోచమ్మ కుటుంబానికి సర్పంచ్ రవళి రాణాప్రతాప్ రూ.5 వేల ఆర్థిక సాయం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని రెండో వార్డుకు చెందిన మామిడాల పోచమ్మ మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ వగ్గు రవళి రాణాప్రతాప్ మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, వారి కష్టకాలంలో అండగా నిలిచారు. కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులోనూ కుటుంబానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు.

ఆపద సమయంలో స్పందించి ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి