Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / పటాన్ చెరు

విజయదశమి సందర్భంగా ఎమ్మెల్యేను కలిసిన సునీల్ రెడ్డి, కాలనీ వాసులు

Updated : 23 Oct 2026 15:44 IST
As Preferred Source 1 min read
విజయదశమి సందర్భంగా ఎమ్మెల్యేను కలిసిన సునీల్ రెడ్డి, కాలనీ వాసులు

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డిని ఇస్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీ సాయి త్రిశూల్ సేవా సమితి ప్రతినిధి, హోటల్ సాయి త్రిశూల్ గ్రాండ్ అధినేత సునీల్ రెడ్డి, కాలనీ వాసులు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, విజయదశమి పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు నింపాలని ఆకాంక్షించారు.

Sthanikam

విజయదశమి సందర్భంగా ఎమ్మెల్యేను కలిసిన సునీల్ రెడ్డి, కాలనీ వాసులు

Article Image

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డిని ఇస్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీ సాయి త్రిశూల్ సేవా సమితి ప్రతినిధి, హోటల్ సాయి త్రిశూల్ గ్రాండ్ అధినేత సునీల్ రెడ్డి, కాలనీ వాసులు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, విజయదశమి పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు నింపాలని ఆకాంక్షించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి